Pause adblock if can't play video
Hyper Aadi Skit Not Shown In Popular Comedy Show Latest Episode || Filmibeat Telugu

Filmibeat Telugu

2356 Subscrice


Jabardasth.. This is Biggest Show In Telugu Television History. Hyper Aadi Is One of The Team leader Of In This Show. His, recently tell about behind success. Now Hyper Aadi Skit Not Shwon in Latest Episode.
#hyperadi
#MedaMeedaAbbayi
#adireabhi
#allarinaresh
#tollywood
#jabardasth

జబర్ధస్త్‌కు హైపర్ ఆది టీమ్ దూరం.. ఆరుకు బదులు ఐదు స్కిట్లు మాత్రమే.. వాళ్లు ఏం చెబుతున్నారంటే.. హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' షో ద్వారా ఈ యంగ్ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. మొదట వేరే టీమ్‌లో చేసినా ఆ తర్వాత తన టాలెంట్‌తో ఒక టీమ్‌కు కెప్టెన్ అయిపోయాడు. పంచులు, ప్రాసలతో స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు అందరూ పొట్టలు పట్టుకుని రెడీగా ఉంటారు. అంతలా నవ్విస్తుంటాడు ఈ యంగ్ కమెడియన్. అలాంటిది ఆది జబర్ధస్త్ టీమ్‌కు దూరం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..